📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, April 21, 2026
Visitors: 391,742  |  116 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుడిజిటల్ అరెస్టులపై సీజేఐ ఆందోళన: విద్యావంతులూ మోసపోవడం దురదృష్టకరంఛత్తీస్‌గఢ్‌లో కుప్పకూలిన ప్రైవేట్ విమానంఫెమీనా మిస్‌ ఇండియా-2026గా గోవా సుందరి సాధ్వీ సతీశ్‌సైబర్ నేరగాళ్లతో బ్యాంకర్ల చేతులు.. 52 మంది అరెస్ట్ప్రయాణ భద్రత పౌరుల హక్కు: సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుడిజిటల్ అరెస్టులపై సీజేఐ ఆందోళన: విద్యావంతులూ మోసపోవడం దురదృష్టకరంఛత్తీస్‌గఢ్‌లో కుప్పకూలిన ప్రైవేట్ విమానంఫెమీనా మిస్‌ ఇండియా-2026గా గోవా సుందరి సాధ్వీ సతీశ్‌సైబర్ నేరగాళ్లతో బ్యాంకర్ల చేతులు.. 52 మంది అరెస్ట్ప్రయాణ భద్రత పౌరుల హక్కు: సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు

లోక్‌సభ స్థానాల పెంపునకు కేంద్రం సిద్ధం: 850కి చేరనున్న సీట్లు

April 14, 2026 6 days ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులను ఈ నెల 16న కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. తాజా ప్రతిపాదనల ప్రకారం లోక్‌సభ స్థానాలు 543 నుండి 850కి పెరగనున్నాయి. దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాల నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో సగటున 50% సీట్లు పెంచి, రాజకీయ ప్రాతినిధ్యం దెబ్బతినకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2029 ఎన్నికల నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయనుండగా, దీనిపై చర్చించేందుకు ఇండియా కూటమి నేతలు బుధవారం సమావేశం కానున్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *