📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Wednesday, October 14, 2026
Visitors: 57,476  |  554 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుప్రశ్నపత్రాల లీకేజీకి ఏఐ చెక్: చివరి నిమిషంలోనే పేపర్ తయారీ.. నందన్ నీలేకని కీలకవిప్రోలో ఫ్రెషర్స్‌కు 50 ఉద్యోగాలుమంచిర్యాల అభివృద్ధికి భారీ ప్రణాళిక: రూ.30 కోట్లతో ఆధునిక బస్టాండ్.. విద్య, వైద్య హబ్‌గా నియోజకవర్గంఇంద్రకీలాద్రి భక్తుల కోసం ‘దసరా 2026’ యాప్‌అంతర్జాతీయ బాలికా దినోత్సవం – బాల్య వివాహాలను అంతం చేద్దాం : బాలల హక్కుల సంఘంLatest Breaking News from PressMeetతాజా వార్తలుప్రశ్నపత్రాల లీకేజీకి ఏఐ చెక్: చివరి నిమిషంలోనే పేపర్ తయారీ.. నందన్ నీలేకని కీలకవిప్రోలో ఫ్రెషర్స్‌కు 50 ఉద్యోగాలుమంచిర్యాల అభివృద్ధికి భారీ ప్రణాళిక: రూ.30 కోట్లతో ఆధునిక బస్టాండ్.. విద్య, వైద్య హబ్‌గా నియోజకవర్గంఇంద్రకీలాద్రి భక్తుల కోసం ‘దసరా 2026’ యాప్‌అంతర్జాతీయ బాలికా దినోత్సవం – బాల్య వివాహాలను అంతం చేద్దాం : బాలల హక్కుల సంఘం

గోపీచంద్ ‘భరతవర్ష’ టైటిల్ గ్లింప్స్ విడుదల

April 13, 2026 April 13, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

మ్యాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు సంకల్ప్ రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీకి “భరతవర్ష” (సాగ ఆఫ్ శూలా) అనే టైటిల్ ఖరారు చేస్తూ మేకర్స్ గ్లింప్స్ విడుదల చేశారు. క్రీస్తుశకం 642 నాటి చారిత్రక నేపథ్యంతో, చరిత్రలో మరుగున పడిన ఒక యదార్థ గాథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో గోపీచంద్ యుద్ధ వీరుడిగా సరికొత్త లుక్‌లో కనిపిస్తుండగా, రీతూ వర్మ ‘సత్యవతి’ అనే కీలక పాత్ర పోషిస్తోంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ పీరియడ్ డ్రామా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, సంకల్ప్ రెడ్డి మార్క్ మేకింగ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *