📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, April 11, 2026
Visitors: 274,508  |  831 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుత్వరలో బెంగళూరు - ముంబై వందేభారత్ స్లీపర్ రైలుకాలుష్య నివారణే లక్ష్యం: ఢిల్లీ కొత్త ఈవీ పాలసీ 2026-30<div class="clear"></div>మీడియా అక్రిడిటేషన్ విధానంపై హైకోర్టు విచారణ: పత్రికా స్వేచ్ఛపై చర్చతెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రం: డీజీపీకేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ: కలిసి పనిచేసేందుకు నిర్ణయం : జీవన్ రెడ్డిLatest Breaking News from PressMeetతాజా వార్తలుత్వరలో బెంగళూరు - ముంబై వందేభారత్ స్లీపర్ రైలుకాలుష్య నివారణే లక్ష్యం: ఢిల్లీ కొత్త ఈవీ పాలసీ 2026-30<div class="clear"></div>మీడియా అక్రిడిటేషన్ విధానంపై హైకోర్టు విచారణ: పత్రికా స్వేచ్ఛపై చర్చతెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రం: డీజీపీకేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ: కలిసి పనిచేసేందుకు నిర్ణయం : జీవన్ రెడ్డి

త్వరలో బెంగళూరు – ముంబై వందేభారత్ స్లీపర్ రైలు

April 11, 2026 3 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

దేశంలో దూరప్రాంత ప్రయాణాలను మరింత సులభతరం చేస్తూ బెంగళూరు – ముంబై నగరాల మధ్య కొత్త ‘వందేభారత్ స్లీపర్’ రైలును ప్రారంభించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏప్రిల్ 5న కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎంపీ పీసీ మోహన్‌కు లేఖ ద్వారా స్పష్టతనిచ్చారు. 2026 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 12 కొత్త స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో ప్రారంభించిన కామాఖ్య – హౌరా స్లీపర్ రైలు 100 శాతం ఆక్యుపెన్సీతో సూపర్ హిట్ కావడంతో, ఈ కొత్త సర్వీసుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2019 నుంచి ఇప్పటివరకు 9.1 కోట్ల మంది ప్రయాణికులు వందేభారత్ సేవలను వినియోగించుకోవడం విశేషం.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *