📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, October 10, 2026
Visitors: 37,184  |  721 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుజీఎస్‌టీ సంస్కరణల ఎక్స్‌ప్రెస్: అధికారుల అరెస్టు అధికారాల రద్దు.. చిన్న వ్యాపారులకు భారీ ఊరటఆర్కట్ రీ-ఎంట్రీకి సన్నాహాలు: సరికొత్త రూపంలో తీసుకువచ్చేందుకు వ్యవస్థాపకుడి కసరత్తుదసరా మండపాలకు ఉచిత విద్యుత్ : మంత్రి నారా లోకేశ్బండి భగీరథ్ కేసులో మీడియా, సోషల్ మీడియాపై హైకోర్టు గ్యాగ్ ఆర్డర్: తప్పుడు ప్రచారాలు, ఏఐ మార్ఫింగ్‌లపై ఆంక్షలుఈసీపై విపక్షాల సమరం.. జంతర్‌మంతర్‌కు ఎంపీలు, ఢిల్లీలో హైటెన్షన్Latest Breaking News from PressMeetతాజా వార్తలుజీఎస్‌టీ సంస్కరణల ఎక్స్‌ప్రెస్: అధికారుల అరెస్టు అధికారాల రద్దు.. చిన్న వ్యాపారులకు భారీ ఊరటఆర్కట్ రీ-ఎంట్రీకి సన్నాహాలు: సరికొత్త రూపంలో తీసుకువచ్చేందుకు వ్యవస్థాపకుడి కసరత్తుదసరా మండపాలకు ఉచిత విద్యుత్ : మంత్రి నారా లోకేశ్బండి భగీరథ్ కేసులో మీడియా, సోషల్ మీడియాపై హైకోర్టు గ్యాగ్ ఆర్డర్: తప్పుడు ప్రచారాలు, ఏఐ మార్ఫింగ్‌లపై ఆంక్షలుఈసీపై విపక్షాల సమరం.. జంతర్‌మంతర్‌కు ఎంపీలు, ఢిల్లీలో హైటెన్షన్

సచివాలయంలో ఐసీసీ ఏర్పాటు: మహిళా ఉద్యోగుల రక్షణకు చర్యలు

April 10, 2026 April 10, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

తెలంగాణ సచివాలయంలో మహిళా ఉద్యోగుల రక్షణ కోసం ప్రభుత్వం అంతర్గత ఫిర్యాదుల కమిటీని (ICC) ఏర్పాటు చేసింది. లైంగిక వేధింపుల నిరోధక చట్టం (POSH) అమలులో భాగంగా జీఏడీ జాయింట్ సెక్రటరీ సుధారాణి అధ్యక్షతన ఈ కమిటీని నియమిస్తూ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. పని ప్రదేశాల్లో వేధింపులపై వచ్చే ఫిర్యాదులను ఈ కమిటీ విచారించి బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేస్తుంది. మహిళా ఉద్యోగుల భద్రతకు ఈ నిర్ణయం ఎంతగానో తోడ్పడనుంది.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *