📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, October 10, 2026
Visitors: 37,208  |  721 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుజీఎస్‌టీ సంస్కరణల ఎక్స్‌ప్రెస్: అధికారుల అరెస్టు అధికారాల రద్దు.. చిన్న వ్యాపారులకు భారీ ఊరటఆర్కట్ రీ-ఎంట్రీకి సన్నాహాలు: సరికొత్త రూపంలో తీసుకువచ్చేందుకు వ్యవస్థాపకుడి కసరత్తుదసరా మండపాలకు ఉచిత విద్యుత్ : మంత్రి నారా లోకేశ్బండి భగీరథ్ కేసులో మీడియా, సోషల్ మీడియాపై హైకోర్టు గ్యాగ్ ఆర్డర్: తప్పుడు ప్రచారాలు, ఏఐ మార్ఫింగ్‌లపై ఆంక్షలుఈసీపై విపక్షాల సమరం.. జంతర్‌మంతర్‌కు ఎంపీలు, ఢిల్లీలో హైటెన్షన్Latest Breaking News from PressMeetతాజా వార్తలుజీఎస్‌టీ సంస్కరణల ఎక్స్‌ప్రెస్: అధికారుల అరెస్టు అధికారాల రద్దు.. చిన్న వ్యాపారులకు భారీ ఊరటఆర్కట్ రీ-ఎంట్రీకి సన్నాహాలు: సరికొత్త రూపంలో తీసుకువచ్చేందుకు వ్యవస్థాపకుడి కసరత్తుదసరా మండపాలకు ఉచిత విద్యుత్ : మంత్రి నారా లోకేశ్బండి భగీరథ్ కేసులో మీడియా, సోషల్ మీడియాపై హైకోర్టు గ్యాగ్ ఆర్డర్: తప్పుడు ప్రచారాలు, ఏఐ మార్ఫింగ్‌లపై ఆంక్షలుఈసీపై విపక్షాల సమరం.. జంతర్‌మంతర్‌కు ఎంపీలు, ఢిల్లీలో హైటెన్షన్

ఎరువుల రాయితీ, మెట్రో ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం

April 8, 2026 April 8, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రైతులకు మేలు చేసేలా ఖరీఫ్ సీజన్ ఎరువుల రాయితీకి ₹41,543 కోట్ల కేటాయింపులకు ఆమోదం తెలిపారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా రైతులపై భారం పడకుండా కేంద్రమే భరించనుంది. అలాగే ₹13 వేల కోట్లతో జైపూర్ మెట్రో రెండో దశకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజస్థాన్ రిఫైనరీ జూలై 2026 నుండి అందుబాటులోకి రానుందని, దీనివల్ల దేశ ఇంధన సామర్థ్యం మరింత పెరుగుతుందని మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *