📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Wednesday, April 8, 2026
Visitors: 241,610  |  534 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఅమెజాన్‌లో మరోసారి భారీ లేఆఫ్స్: 14 వేల మంది తొలగింపు?అల్లు అర్జున్ - అట్లీ చిత్రం: ‘రాకా’ టైటిల్ వెనుక ఆసక్తికర కథనాలుఎరువుల రాయితీ, మెట్రో ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదంపోలీసు కస్టడీ మరణాలపై కమల్ హాసన్ ధ్వజంఏపీ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-2025: 95% ఉద్యోగాలు స్థానికులకే!Latest Breaking News from PressMeetతాజా వార్తలుఅమెజాన్‌లో మరోసారి భారీ లేఆఫ్స్: 14 వేల మంది తొలగింపు?అల్లు అర్జున్ - అట్లీ చిత్రం: ‘రాకా’ టైటిల్ వెనుక ఆసక్తికర కథనాలుఎరువుల రాయితీ, మెట్రో ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదంపోలీసు కస్టడీ మరణాలపై కమల్ హాసన్ ధ్వజంఏపీ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-2025: 95% ఉద్యోగాలు స్థానికులకే!

పోలీసు కస్టడీ మరణాలపై కమల్ హాసన్ ధ్వజం

April 8, 2026 11 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

సాత్తాన్‌కుళం లాకప్ మరణాల కేసులో నిందితులతో పాటు నాటి పాలకులనూ శిక్షించాలని ఎంఎన్‌ఎం అధ్యక్షుడు కమల్ హాసన్ డిమాండ్ చేశారు. జయరాజ్, ఫెన్నిక్స్‌లపై జరిగిన అమానవీయ హింస దేశాన్నే దిగ్భ్రాంతికి గురిచేసిందని, నిజాలను దాచిపెట్టిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. అధికార గర్వంతో అమాయకుల ప్రాణాలు తీసే వ్యవస్థను నిర్మూలించాలని, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన బాధితుల కుటుంబానికి, నేరాన్ని నిరూపించిన సీబీఐకి ఆయన అభినందనలు తెలిపారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version