📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, April 7, 2026
Visitors: 222,343  |  576 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుపశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇప్పటికే 10 వేల విమానాల రద్దుయూసీసీ, జమిలి ఎన్నికల దిశగా అడుగులు: ప్రధాని మోదీసంచలన తీర్పు: 9 మంది పోలీసులకు మరణశిక్షఅపోలో హాస్పిటల్స్‌లో కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలువిచ్ఛిన్నకర రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం: పీవీఎన్ మాధవ్Latest Breaking News from PressMeetతాజా వార్తలుపశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇప్పటికే 10 వేల విమానాల రద్దుయూసీసీ, జమిలి ఎన్నికల దిశగా అడుగులు: ప్రధాని మోదీసంచలన తీర్పు: 9 మంది పోలీసులకు మరణశిక్షఅపోలో హాస్పిటల్స్‌లో కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలువిచ్ఛిన్నకర రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం: పీవీఎన్ మాధవ్

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇప్పటికే 10 వేల విమానాల రద్దు

April 7, 2026 7 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా భారత్ నుండి ఆ ప్రాంతానికి వెళ్లే విమాన సర్వీసులు భారీగా రద్దయ్యాయి. యుద్ధం మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు సుమారు 10 వేల సర్వీసులు నిలిచిపోయినట్లు పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. రోజువారీ సర్వీసులు 350 నుండి ఏకంగా 90కి పడిపోయాయి. ఈ సంక్షోభ సమయంలో విమాన కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు, పైలట్ల విధులకు సంబంధించి ‘ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్’ నిబంధనలను డీజీసీఏ తాత్కాలికంగా సడలించింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version