📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, August 25, 2026
Visitors: 1,675,985  |  716 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో దంచికొట్టిన భారీ వర్షం: ట్రాఫిక్ స్తంభన, 15 విమానాలు దారి మళ్లింపుభారత సైన్యంలోకి ‘ఏకే-203 షేర్’: ఇన్సాస్ రైఫిళ్లకు స్వస్తి..డిసెంబర్ 31, 2026 తర్వాత పాత చెక్ బుక్స్ చెల్లవు: ఆర్బీఐఅస్సాంలో ఐవీఎఫ్ (IVF) అద్భుతం: దేశంలోనే తొలిసారిగా ‘లక్ష్మీ’ పశు జాతి ఆడ దూడ జననంజాతీయ రవాణా రంగంలో 1.3 కి.మీ పొడవైన డబుల్-స్టాక్ కంటైనర్ రైలు సరికొత్త సంచలనంLatest Breaking News from PressMeetతాజా వార్తలుఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో దంచికొట్టిన భారీ వర్షం: ట్రాఫిక్ స్తంభన, 15 విమానాలు దారి మళ్లింపుభారత సైన్యంలోకి ‘ఏకే-203 షేర్’: ఇన్సాస్ రైఫిళ్లకు స్వస్తి..డిసెంబర్ 31, 2026 తర్వాత పాత చెక్ బుక్స్ చెల్లవు: ఆర్బీఐఅస్సాంలో ఐవీఎఫ్ (IVF) అద్భుతం: దేశంలోనే తొలిసారిగా ‘లక్ష్మీ’ పశు జాతి ఆడ దూడ జననంజాతీయ రవాణా రంగంలో 1.3 కి.మీ పొడవైన డబుల్-స్టాక్ కంటైనర్ రైలు సరికొత్త సంచలనం

సంచలన తీర్పు: 9 మంది పోలీసులకు మరణశిక్ష

April 6, 2026 April 6, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

మిళనాడు సాతాన్‌కుళం తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2020 లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించారనే సాకుతో మొబైల్ షాపు యజమాని జయరాజ్, ఆయన కుమారుడు బెనిక్స్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, కస్టడీలో వారిని తీవ్రంగా హింసించి ప్రాణాలు తీశారు. ఈ అమానుష ఘటనకు పాల్పడిన తొమ్మిది మంది పోలీసులకు న్యాయస్థానం మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. బాధితులకు న్యాయం చేస్తూ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *