📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Sunday, April 5, 2026
Visitors: 199,200  |  355 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత (GDP) వృద్ధి అంచనాలను తగ్గించిన మూడీస్సింగరేణి పరిరక్షణకు మరో ఉద్యమానికి సిద్ధం: కల్వకుంట్ల కవితపార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు: చట్టసభల్లో మహిళా విప్లవానికి నాందిబ్యాంక్ అకౌంట్ పోర్టబిలిటీ: నంబర్ మారకుండానే బ్యాంక్ మార్చుకోవచ్చు : RBIప్రపంచ వ్యాప్తంగా ఆహార సెగ: ఆకాశాన్నంటుతున్న ధరలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత (GDP) వృద్ధి అంచనాలను తగ్గించిన మూడీస్సింగరేణి పరిరక్షణకు మరో ఉద్యమానికి సిద్ధం: కల్వకుంట్ల కవితపార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు: చట్టసభల్లో మహిళా విప్లవానికి నాందిబ్యాంక్ అకౌంట్ పోర్టబిలిటీ: నంబర్ మారకుండానే బ్యాంక్ మార్చుకోవచ్చు : RBIప్రపంచ వ్యాప్తంగా ఆహార సెగ: ఆకాశాన్నంటుతున్న ధరలు

సింగరేణి పరిరక్షణకు మరో ఉద్యమానికి సిద్ధం: కల్వకుంట్ల కవిత

April 5, 2026 8 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు అవసరమైతే తెలంగాణ ఉద్యమం తరహాలో మరో పోరాటం చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఆదివారం బంజారాహిల్స్‌లో జరిగిన ‘సేవ్ సింగరేణి’ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. డిపెండెంట్ ఉద్యోగాలపై విచారణ జరుపుతామనడం కార్మికులను అవమానించడమేనని, ప్రభుత్వం తన అవినీతిపై విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. లిథియం రిఫైనరీ, సోలార్ ఒప్పందాల్లో వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని, ప్రభుత్వం వెంటనే రూ.47 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల పక్షాన నిలిచే ఏ పోరాటానికైనా తమ మద్దతు ఉంటుందని కవిత స్పష్టం చేశారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version