📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Sunday, April 5, 2026
Visitors: 198,443  |  26 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుపార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు: చట్టసభల్లో మహిళా విప్లవానికి నాందిబ్యాంక్ అకౌంట్ పోర్టబిలిటీ: నంబర్ మారకుండానే బ్యాంక్ మార్చుకోవచ్చు : RBIప్రపంచ వ్యాప్తంగా ఆహార సెగ: ఆకాశాన్నంటుతున్న ధరలు‘పోలీస్ మామల స్క్వాడ్’: గోదావరిఖని కుర్రాళ్ల వింత ప్లాన్సింగరేణి బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 60 మిలియన్ టన్నులుLatest Breaking News from PressMeetతాజా వార్తలుపార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు: చట్టసభల్లో మహిళా విప్లవానికి నాందిబ్యాంక్ అకౌంట్ పోర్టబిలిటీ: నంబర్ మారకుండానే బ్యాంక్ మార్చుకోవచ్చు : RBIప్రపంచ వ్యాప్తంగా ఆహార సెగ: ఆకాశాన్నంటుతున్న ధరలు‘పోలీస్ మామల స్క్వాడ్’: గోదావరిఖని కుర్రాళ్ల వింత ప్లాన్సింగరేణి బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 60 మిలియన్ టన్నులు

మున్సిపల్ పీఠాలను దక్కించుకున్న బీఆర్‌ఎస్

April 4, 2026 21 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

మున్సిపల్ పీఠాలను దక్కించుకున్న బీఆర్‌ఎస్రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. చైర్మన్‌గా టేకుల సుదర్శన్‌రెడ్డి, వైస్ చైర్‌పర్సన్‌గా బీజేపీ కౌన్సిలర్ ముత్యాల శ్యామల ఎన్నికయ్యారు. అలాగే మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో చైర్మన్‌గా బీఆర్‌ఎస్ అభ్యర్థి సంధ్యారాణి, వైస్ చైర్‌పర్సన్‌గా సీపీఐ అభ్యర్థి సరిత విజయం సాధించారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. మరోవైపు ఖానాపూర్‌లో చైర్‌పర్సన్ ఎన్నిక సందర్భంగా కౌన్సిలర్లు, ఎమ్మెల్యే మరియు అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ప్రక్రియలో వివాదాలు తలెత్తాయి.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version