📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, October 10, 2026
Visitors: 37,088  |  702 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుజీఎస్‌టీ సంస్కరణల ఎక్స్‌ప్రెస్: అధికారుల అరెస్టు అధికారాల రద్దు.. చిన్న వ్యాపారులకు భారీ ఊరటఆర్కట్ రీ-ఎంట్రీకి సన్నాహాలు: సరికొత్త రూపంలో తీసుకువచ్చేందుకు వ్యవస్థాపకుడి కసరత్తుదసరా మండపాలకు ఉచిత విద్యుత్ : మంత్రి నారా లోకేశ్బండి భగీరథ్ కేసులో మీడియా, సోషల్ మీడియాపై హైకోర్టు గ్యాగ్ ఆర్డర్: తప్పుడు ప్రచారాలు, ఏఐ మార్ఫింగ్‌లపై ఆంక్షలుఈసీపై విపక్షాల సమరం.. జంతర్‌మంతర్‌కు ఎంపీలు, ఢిల్లీలో హైటెన్షన్Latest Breaking News from PressMeetతాజా వార్తలుజీఎస్‌టీ సంస్కరణల ఎక్స్‌ప్రెస్: అధికారుల అరెస్టు అధికారాల రద్దు.. చిన్న వ్యాపారులకు భారీ ఊరటఆర్కట్ రీ-ఎంట్రీకి సన్నాహాలు: సరికొత్త రూపంలో తీసుకువచ్చేందుకు వ్యవస్థాపకుడి కసరత్తుదసరా మండపాలకు ఉచిత విద్యుత్ : మంత్రి నారా లోకేశ్బండి భగీరథ్ కేసులో మీడియా, సోషల్ మీడియాపై హైకోర్టు గ్యాగ్ ఆర్డర్: తప్పుడు ప్రచారాలు, ఏఐ మార్ఫింగ్‌లపై ఆంక్షలుఈసీపై విపక్షాల సమరం.. జంతర్‌మంతర్‌కు ఎంపీలు, ఢిల్లీలో హైటెన్షన్

ఒరాకిల్‌లో భారీ లేఆఫ్‌లు: ఏఐ సాకుతో 30,000 మందిపై వేటు..!

April 4, 2026 April 4, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

ప్రముఖ ఐటీ సంస్థ ఒరాకిల్ కృత్రిమ మేధ (AI) మౌలిక సదుపాయాల విస్తరణ పేరుతో ప్రపంచవ్యాప్తంగా 30,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇందులో భారత్‌కు చెందిన 12,000 మంది ఉండటం గమనార్హం. ఏఐ డేటా కేంద్రాల కోసం రూ.4.60 లక్షల కోట్ల నిధుల సమీకరణలో భాగంగా వ్యయ నియంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ముందస్తు సమాచారం లేకుండా మెయిల్ ద్వారా లేఆఫ్‌లు ప్రకటించడంతో ఐటీ రంగంలో ఆందోళన నెలకొంది.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *