📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, October 10, 2026
Visitors: 37,079  |  700 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుజీఎస్‌టీ సంస్కరణల ఎక్స్‌ప్రెస్: అధికారుల అరెస్టు అధికారాల రద్దు.. చిన్న వ్యాపారులకు భారీ ఊరటఆర్కట్ రీ-ఎంట్రీకి సన్నాహాలు: సరికొత్త రూపంలో తీసుకువచ్చేందుకు వ్యవస్థాపకుడి కసరత్తుదసరా మండపాలకు ఉచిత విద్యుత్ : మంత్రి నారా లోకేశ్బండి భగీరథ్ కేసులో మీడియా, సోషల్ మీడియాపై హైకోర్టు గ్యాగ్ ఆర్డర్: తప్పుడు ప్రచారాలు, ఏఐ మార్ఫింగ్‌లపై ఆంక్షలుఈసీపై విపక్షాల సమరం.. జంతర్‌మంతర్‌కు ఎంపీలు, ఢిల్లీలో హైటెన్షన్Latest Breaking News from PressMeetతాజా వార్తలుజీఎస్‌టీ సంస్కరణల ఎక్స్‌ప్రెస్: అధికారుల అరెస్టు అధికారాల రద్దు.. చిన్న వ్యాపారులకు భారీ ఊరటఆర్కట్ రీ-ఎంట్రీకి సన్నాహాలు: సరికొత్త రూపంలో తీసుకువచ్చేందుకు వ్యవస్థాపకుడి కసరత్తుదసరా మండపాలకు ఉచిత విద్యుత్ : మంత్రి నారా లోకేశ్బండి భగీరథ్ కేసులో మీడియా, సోషల్ మీడియాపై హైకోర్టు గ్యాగ్ ఆర్డర్: తప్పుడు ప్రచారాలు, ఏఐ మార్ఫింగ్‌లపై ఆంక్షలుఈసీపై విపక్షాల సమరం.. జంతర్‌మంతర్‌కు ఎంపీలు, ఢిల్లీలో హైటెన్షన్

నాసా ఆర్టెమిస్-II మిషన్ విజయవంతం

April 2, 2026 April 2, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ‘ఆర్టెమిస్-II’ మిషన్‌ను విజయవంతంగా ప్రారంభించి మరో మైలురాయిని అందుకుంది. కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి SLS రాకెట్ ద్వారా నలుగురు వ్యోమగాములు చంద్రుడి దిశగా పయనమయ్యారు. వీరిలో చంద్రుడి వైపు వెళ్తున్న తొలి మహిళగా క్రిస్టినా కోచ్ రికార్డు సృష్టించారు. 10 రోజుల పాటు సాగే ఈ మిషన్‌లో వ్యోమగాములు చంద్రుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి తిరిగి భూమికి చేరుకుంటారు. ఇది విజయవంతమైతే 2028లో మానవులను నేరుగా చంద్రుడిపైకి దించేందుకు నాసా సిద్ధమవుతోంది.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *