📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Thursday, July 23, 2026
Visitors: 1,523,216  |  667 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుహైకోర్టు రిటైర్డ్ జడ్జీల వసతుల్లో ఏకరూపత: ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు: సుప్రీంకోర్టుస్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) - రూర్కెలా స్టీల్ ప్లాంట్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్‘వందేమాతరం’ని అవమానిస్తే మూడేళ్ల జైలు: పార్లమెంట్‌లో సవరణ బిల్లు!మతం మారితే ఎస్సీ హోదా రద్దు: మరోసారి సుప్రీంకోర్టు తుది తీర్పుLatest Breaking News from PressMeetతాజా వార్తలుహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుహైకోర్టు రిటైర్డ్ జడ్జీల వసతుల్లో ఏకరూపత: ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు: సుప్రీంకోర్టుస్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) - రూర్కెలా స్టీల్ ప్లాంట్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్‘వందేమాతరం’ని అవమానిస్తే మూడేళ్ల జైలు: పార్లమెంట్‌లో సవరణ బిల్లు!మతం మారితే ఎస్సీ హోదా రద్దు: మరోసారి సుప్రీంకోర్టు తుది తీర్పు


చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో పేలుడు: నలుగురికి గాయాలు

March 31, 2026 March 31, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో మందుగుండు సామాగ్రిని పరిశీలిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎస్సై, వాహన డ్రైవర్ దుర్గాంజనేయులుతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి స్టేషన్‌లోని ఫర్నిచర్ మరియు బయట ఉన్న వాహనాలు ధ్వంసమయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సీఐ కేఎస్ రావు ఘటనాస్థలాన్ని పరిశీలించి, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదం స్థానికంగా కలకలం సృష్టించింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *