📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, October 23, 2026
Visitors: 94,581  |  270 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుహిందూకుష్‌–హిమాలయ ప్రాంతంలో వరుస భూకంపాలువ్యవస్థ బాగుపడాలంటే ఓటరు మారాల్సిందే.. స్థానిక సమరంలో ఆలోచించి ఓటేద్దాంమరో ‘అన్నవరం’గా గూడెం క్షేత్రం: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు‘భారత్ విషయంలో హద్దులు దాటాను.. ఆ పదం వాడటం నా తప్పే’ : యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ఇంటర్నెట్ వినియోగం పిల్లలకూ ప్రాథమిక హక్కే: వయసు ఆధారంగా నిషేధించలేం.. సుప్రీంకోర్టుLatest Breaking News from PressMeetతాజా వార్తలుహిందూకుష్‌–హిమాలయ ప్రాంతంలో వరుస భూకంపాలువ్యవస్థ బాగుపడాలంటే ఓటరు మారాల్సిందే.. స్థానిక సమరంలో ఆలోచించి ఓటేద్దాంమరో ‘అన్నవరం’గా గూడెం క్షేత్రం: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు‘భారత్ విషయంలో హద్దులు దాటాను.. ఆ పదం వాడటం నా తప్పే’ : యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ఇంటర్నెట్ వినియోగం పిల్లలకూ ప్రాథమిక హక్కే: వయసు ఆధారంగా నిషేధించలేం.. సుప్రీంకోర్టు

నటుడు పార్తిబన్ సంచలన నిర్ణయం: ‘నో క్యాస్ట్-నో రెలిజియన్’ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు

March 28, 2026 March 28, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

తమిళ నటుడు పార్తిబన్ కులమతాలకు అతీతంగా ఉండాలని నిర్ణయించుకుంటూ ‘నో క్యాస్ట్-నో రెలిజియన్’ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో తన సామాజిక వర్గం పేరును పొరపాటున ప్రస్తావించడంతో నెటిజన్ల నుండి విమర్శలు ఎదురయ్యాయి. దీనిపై స్పందించిన ఆయన, తాను కులమతాలను నమ్మనని, కేవలం మాతృభాష తెలుగు అని చెప్పబోయి పొరపాటయ్యానని వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అధికారికంగా కులమత రహిత ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఒక వీడియో సందేశం ద్వారా వెల్లడించారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *