📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, October 23, 2026
Visitors: 94,632  |  271 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుహిందూకుష్‌–హిమాలయ ప్రాంతంలో వరుస భూకంపాలువ్యవస్థ బాగుపడాలంటే ఓటరు మారాల్సిందే.. స్థానిక సమరంలో ఆలోచించి ఓటేద్దాంమరో ‘అన్నవరం’గా గూడెం క్షేత్రం: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు‘భారత్ విషయంలో హద్దులు దాటాను.. ఆ పదం వాడటం నా తప్పే’ : యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ఇంటర్నెట్ వినియోగం పిల్లలకూ ప్రాథమిక హక్కే: వయసు ఆధారంగా నిషేధించలేం.. సుప్రీంకోర్టుLatest Breaking News from PressMeetతాజా వార్తలుహిందూకుష్‌–హిమాలయ ప్రాంతంలో వరుస భూకంపాలువ్యవస్థ బాగుపడాలంటే ఓటరు మారాల్సిందే.. స్థానిక సమరంలో ఆలోచించి ఓటేద్దాంమరో ‘అన్నవరం’గా గూడెం క్షేత్రం: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు‘భారత్ విషయంలో హద్దులు దాటాను.. ఆ పదం వాడటం నా తప్పే’ : యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ఇంటర్నెట్ వినియోగం పిల్లలకూ ప్రాథమిక హక్కే: వయసు ఆధారంగా నిషేధించలేం.. సుప్రీంకోర్టు

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు

March 22, 2026 March 22, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

ఇజ్రాయెల్‌లోని డిమోనా అణు పరిశోధన కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. నతాంజ్ అణు కేంద్రంపై దాడికి ప్రతీకారంగా జరిగిన ఈ ఘటనలో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు విఫలమవడంతో క్షిపణులు నివాస ప్రాంతాలపై పడ్డాయి. ఈ దాడుల్లో 100 మందికి పైగా గాయపడగా, అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. దీనిని తీవ్రంగా ఖండించిన ప్రధాని నెతన్యాహు తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మరోవైపు ఇరాన్‌కు ట్రంప్ 48 గంటల అల్టిమేటం జారీ చేయడం అంతర్జాతీయంగా ఉద్రిక్తతలను పెంచింది.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *