📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, September 7, 2026
Visitors: 1,725,587  |  306 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాతపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభంమన్‌కీ బాత్‌లో డ్రగ్స్ రహిత భారత్‌కు ప్రధాని మోదీ పిలుపు: మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారంLatest Breaking News from PressMeetతాజా వార్తలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాతపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభంమన్‌కీ బాత్‌లో డ్రగ్స్ రహిత భారత్‌కు ప్రధాని మోదీ పిలుపు: మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం

న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరం: జస్టిస్ బి.వి. నాగరత్న

March 22, 2026 March 22, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

దేశవ్యాప్తంగా పేరుకుపోతున్న కేసుల పరిష్కారానికి న్యాయ సంస్కరణల కమిషన్ (JRC) ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి. నాగరత్న సూచించారు. శనివారం జరిగిన జాతీయ సదస్సులో ఆమె మాట్లాడుతూ.. అనవసర వాయిదాలు, ప్రభుత్వ అప్పీళ్లు, పోస్టుల భర్తీలో జాప్యం వల్ల న్యాయం అందడంలో ఆలస్యమవుతోందని పేర్కొన్నారు. ఈ కమిషన్‌లో అన్ని స్థాయిల న్యాయమూర్తులు, న్యాయవాదులకు భాగస్వామ్యం ఉండాలని, వ్యవస్థాగత లోపాలను సరిదిద్దడం ద్వారానే కక్షిదారులకు సత్వర న్యాయం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు.


స్టిస్ నాగరత్న సూచించిన ప్రధాన అంశాలు:వాయిదాల సంస్కృతి: లాయర్లు, కక్షిదారులు తమ ప్రయోజనాల కోసం కేసులను సాగదీయడం ఆపాలి.ప్రభుత్వ వ్యాజ్యాలు: ప్రభుత్వం అనవసర అప్పీళ్లకు వెళ్లకుండా సమగ్ర ‘లిటిగేషన్ పాలసీ’ తీసుకురావాలి.నిధులు & నియామకాలు: న్యాయమూర్తుల ఖాళీలను వెంటనే భర్తీ చేస్తూ, తగినన్ని నిధులు కేటాయించాలి.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *