📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, October 23, 2026
Visitors: 94,602  |  271 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుహిందూకుష్‌–హిమాలయ ప్రాంతంలో వరుస భూకంపాలువ్యవస్థ బాగుపడాలంటే ఓటరు మారాల్సిందే.. స్థానిక సమరంలో ఆలోచించి ఓటేద్దాంమరో ‘అన్నవరం’గా గూడెం క్షేత్రం: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు‘భారత్ విషయంలో హద్దులు దాటాను.. ఆ పదం వాడటం నా తప్పే’ : యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ఇంటర్నెట్ వినియోగం పిల్లలకూ ప్రాథమిక హక్కే: వయసు ఆధారంగా నిషేధించలేం.. సుప్రీంకోర్టుLatest Breaking News from PressMeetతాజా వార్తలుహిందూకుష్‌–హిమాలయ ప్రాంతంలో వరుస భూకంపాలువ్యవస్థ బాగుపడాలంటే ఓటరు మారాల్సిందే.. స్థానిక సమరంలో ఆలోచించి ఓటేద్దాంమరో ‘అన్నవరం’గా గూడెం క్షేత్రం: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు‘భారత్ విషయంలో హద్దులు దాటాను.. ఆ పదం వాడటం నా తప్పే’ : యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ఇంటర్నెట్ వినియోగం పిల్లలకూ ప్రాథమిక హక్కే: వయసు ఆధారంగా నిషేధించలేం.. సుప్రీంకోర్టు

మధిరలో భారీ అగ్నిప్రమాదం: రూ. 5 కోట్ల మిర్చి బుగ్గి

March 21, 2026 March 21, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

ఖమ్మం జిల్లా మధిర సమీపంలోని ఒక కోల్డ్ స్టోరేజ్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 40 వేల క్వింటాళ్ల మిర్చి బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు రూ. 5 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఏడాది కాలంగా కష్టపడి పండించిన పంట కళ్లముందే బూడిద కావడంతో మిర్చి రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *