📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, September 7, 2026
Visitors: 1,725,719  |  329 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాతపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభంమన్‌కీ బాత్‌లో డ్రగ్స్ రహిత భారత్‌కు ప్రధాని మోదీ పిలుపు: మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారంLatest Breaking News from PressMeetతాజా వార్తలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాతపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభంమన్‌కీ బాత్‌లో డ్రగ్స్ రహిత భారత్‌కు ప్రధాని మోదీ పిలుపు: మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం

ఖమ్మం భూదాన్ భూములపై హైకోర్టు స్టేటస్ కో

March 18, 2026 March 18, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

మ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఇక్కడ ఇళ్లు కోల్పోయిన బాధితులందరికీ న్యాయం చేయాలని, అసలైన లబ్ధిదారులను గుర్తించి అందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని కోర్టు ఆదేశించింది. కేవలం 311 మందికే కాకుండా బాధితులందరికీ ప్రయోజనం చేకూరాలని స్పష్టం చేస్తూ, భూదాన్ భూములపై యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఖమ్మం జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి చర్యలను నిలిపివేసింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *