📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,765,735  |  373 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...

మాల మహానాడు భద్రాద్రి జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడిగా పసుపులేటి పవన్

March 11, 2026 March 11, 2026 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడిగా జూలూరుపాడుకు చెందిన పసుపులేటి పవన్ నియమితులయ్యారు. బుధవారం హైదరాబాద్‌లో జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య ఈ నియామక పత్రాన్ని అందజేశారు. జిల్లాలో మాల యువతను సంఘటితం చేస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పవన్‌కు సూచించారు. సమాజ అభివృద్ధి కోసం యువతలో చైతన్యం తీసుకురావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రంజిత్ కుమార్, యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Loading

 Save as PDF

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *