📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, June 12, 2026
Visitors: 1,033,418  |  373 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు

దొంగోడి సవాల్ సీరియస్ గా తీసుకున్న పోలీసులు – చివరికీ అరెస్ట్

November 8, 2025 November 8, 2025 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

ఏలూరు జిల్లా నూజివీడు పరిసరాల్లో బైక్ దొంగతనాలపై దృష్టి సారించిన పోలీసులు, ఓ దొంగ తాగిన మత్తులో “నేను 100 బైక్స్ దొంగతనం చేశా, నాపై కేసులు ఉన్నాయి, దమ్ముంటే పట్టుకోండి” అని ఇచ్చిన ఛాలెంజ్‌ను సీరియస్‌గా తీసుకున్నారు. స్పెషల్ పోలీస్ టీమ్ ఐదుగురితో కూడిన అంతర్రాష్ట్ర మోటార్‌సైకిల్ ముఠాను అరెస్ట్ చేసి, రూ.9.08 లక్షల విలువైన 12 బైక్స్ స్వాధీనం చేసుకుంది. నిందితులు ఏలూరు, తిరువూరు, అగిరిపల్లి, నూజివీడు ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో బైక్ తాళాలను పగలగొట్టి దొంగతనాలు చేసారు. కేసులో 21 ఏళ్ల బంగారు సుబ్రహ్మణ్యం ప్రధాన నిందితుడిగా గుర్తించబడింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *