Saturday, March 14, 2026
f t y in
Breaking
Advertisement 728×90
Telangana

తెలంగాణలో అంగన్వాడీ కేంద్రాల నిధుల వినియోగంలో లోపాలు : కేంద్రం

TwitterWhatsAppFacebookTelegramShare

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘సాక్షం అంగన్వాడీ పోషణ్ 2.0’ నివేదికలో తెలంగాణలోని పలు అంగన్వాడీ కేంద్రాల పనితీరు దయనీయంగా ఉందని వెల్లడైంది. జనగాం, నిర్మల్, భూపాలపల్లి, యాదాద్రి, గద్వాల జిల్లాల్లో కేంద్రాలు సమయానికి తెరుచుకోవడం లేదు. పోషకాహార సరఫరాలోనూ తీవ్ర లోపాలు ఉన్నాయనీ, కోడిగుడ్లు, పప్పు ధాన్యాల సరఫరా 30 శాతం కంటే తక్కువగా ఉందని పేర్కొంది. 6.6 లక్షల పిల్లల్లో సగానికి ఆధార్‌ ఐడీలు లేవు. రూ.96.5 కోట్లు కేటాయించినప్పటికీ ఐదు జిల్లాల్లో నిధులు […]

Loading

TwitterWhatsAppFacebookTelegramShare

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘సాక్షం అంగన్వాడీ పోషణ్ 2.0’ నివేదికలో తెలంగాణలోని పలు అంగన్వాడీ కేంద్రాల పనితీరు దయనీయంగా ఉందని వెల్లడైంది. జనగాం, నిర్మల్, భూపాలపల్లి, యాదాద్రి, గద్వాల జిల్లాల్లో కేంద్రాలు సమయానికి తెరుచుకోవడం లేదు. పోషకాహార సరఫరాలోనూ తీవ్ర లోపాలు ఉన్నాయనీ, కోడిగుడ్లు, పప్పు ధాన్యాల సరఫరా 30 శాతం కంటే తక్కువగా ఉందని పేర్కొంది. 6.6 లక్షల పిల్లల్లో సగానికి ఆధార్‌ ఐడీలు లేవు. రూ.96.5 కోట్లు కేటాయించినప్పటికీ ఐదు జిల్లాల్లో నిధులు వినియోగం ప్రారంభం కాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version