📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,763,901  |  266 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...

అరుణాచలం భక్తుల కోసం టీజీఆర్టీసీ ప్రత్యేక బస్సులు

November 3, 2025 November 3, 2025 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

TG : కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలం వెళ్లాలనుకునే భక్తులకు టీజీఆర్టీసీ శుభవార్త అందించింది. భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్‌ దిల్‌షుక్‌నగర్‌ నుంచి నేరుగా అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గం వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభించింది. ఇప్పటివరకు నేరుగా రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న భక్తులకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగిస్తోంది. ప్రయాణికులు ఈ ప్రత్యేక బస్సుల టికెట్లను ఆన్లైన్‌ ద్వారా ముందస్తుగా రిజర్వ్‌ చేసుకోవచ్చు. టీజీఆర్టీసీ ఈ సర్వీసులు కార్తీక పౌర్ణమి రోజుల్లో కొనసాగుతాయని ప్రకటించింది.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *