📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, July 27, 2026
Visitors: 1,534,281  |  739 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

సివిల్స్‌-2026కు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ

June 14, 2025 June 14, 2025 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

సివిల్ సర్వీసెస్-2026 పరీక్షలకు సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఎస్టీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ కల్పించనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు తెలిపారు. శిక్షణకు అర్హత కోసం దరఖాస్తుదారుల కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.3 లక్షల లోపు ఉండాలి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి శిక్షణ, స్టడీ మెటీరియల్ అందించనున్నారు. దరఖాస్తులు జూన్ 14 నుండి జూలై 4 వరకూ studycircle.cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో పంపవచ్చు. మరిన్ని వివరాలకు 6281766534 నంబర్‌ను సంప్రదించవచ్చు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *