📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, July 28, 2026
Visitors: 1,535,229  |  767 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

నిరుద్యోగుల కోసం అధునాతన రీడింగ్‌ రూమ్స్‌ – ఐటీడీఏ పీఓ రాహుల్

April 4, 2025 April 4, 2025 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సమర్థంగా సిద్ధమయ్యేలా ఆధునాతన హంగులతో రీడింగ్‌ రూమ్స్‌ను నిర్మిస్తున్నట్లు ఐటీడీఏ పీ.ఓ బి. రాహుల్ తెలిపారు. భద్రాచలం తాతగుడి సెంటర్‌లోని గ్రంథాలయాన్ని గురువారం సందర్శించిన ఆయన, రీడింగ్‌ రూమ్స్‌ నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు.

రీడింగ్‌ రూమ్ విశేషాలు:

  • వంద మంది ఒకేసారి చదువుకునేలా ప్రత్యేక హాల్
  • తాగునీరు, టాయిలెట్లు, విద్యుత్‌ సౌకర్యం
  • టేబుళ్లు, కుర్చీలు ఏర్పాటు
  • నిరుద్యోగులకు అవసరమైన పుస్తకాల లభ్యత

ఈ కార్యక్రమంలో ఈఈ చంద్రశేఖర్‌, డి. హరీష్‌, టీఏ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

‘యువ వికాసం’ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

గిరిజన నిరుద్యోగ యువత స్వయం ఉపాధి ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రవేశపెట్టిన రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని ఉపయోగించుకోవాలని పీ.ఓ రాహుల్ సూచించారు.

  • దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని సంబంధిత కార్యాలయాల్లో ఏప్రిల్ 14 లోపు సమర్పించాలి.
  • ప్రచారం: నిరుద్యోగులందరికీ సమాచారం చేరేలా విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *