📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,767,539  |  461 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీLatest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీ

బ్యాంక్ రికవరీ ఏజెంట్ల ప్రవర్తనపై నియంత్రణలు: మీ హక్కులు ఇవే

March 17, 2025 March 17, 2025 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

బ్యాంక్ రికవరీ ఏజెంట్లు కస్టమర్లను ఇష్టం వచ్చినప్పుడు కాల్ చేయడం, వేధించడం నిబంధనలకు విరుద్ధం. ఆర్‌బీఐ మార్గదర్శకాలు ప్రకారం:

కాలింగ్ సమయం: ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సెలవు దినాలు, పండగ రోజుల్లో సంప్రదించకూడదు.

అపమానం నిషేధం: కస్టమర్‌ను తిట్టడం, అతని ఆర్థిక స్థితిని పదిమందిలో విమర్శించడం నిషేధం.

తప్పనిసరి గుర్తింపు: రికవరీ ఏజెంట్ ఐడెంటిటీ కార్డు, బ్యాంకు ఆథరైజ్‌ లెటర్‌ చూపించాల్సిందే.

ప్రైవసీ హక్కు: కస్టమర్‌కు తెలియకుండా మిత్రులను, బంధువులను సంప్రదించడం నిషేధం.

మీ హక్కులు:
రికవరీ ఏజెంట్లు ఈ నియమాలు ఉల్లంఘిస్తే హరాస్మెంట్ కేసు ఫైల్ చేయవచ్చు. ఆర్‌బీఐ కు కంప్లయింట్ చేయడం, కన్స్యూమర్ కోర్ట్ ను ఆశ్రయించడం ద్వారా న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *