📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, June 12, 2026
Visitors: 1,030,383  |  364 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు

భారత్‌లో కొత్త బేవరేజెస్‌ ప్రవేశపెట్టనున్న కోకాకోలా

February 27, 2025 February 27, 2025 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

వేసవి నేపథ్యంలో కోకాకోలా భారత మార్కెట్‌లోకి కొత్త శీతల పానీయాలను తీసుకురాబోతోంది. గ్లోబల్ స్పోర్ట్స్ డ్రింక్ బాడీ ఆర్మర్ లైట్ (BodyArmorLyte) తొలిసారి భారత్‌కు రానుంది. ఇది కొబ్బరినీళ్లు, ఎలక్ట్రోలైట్స్ కలిగి హైడ్రేషన్‌కు అనుకూలంగా ఉంటుంది. అమెరికాలో బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ను కలిగి ఉన్న ఈ బ్రాండ్‌ను కార్టన్, పెట్ బాటిళ్లలో అందుబాటులో ఉంచనున్నారు.

అలాగే హానెస్ట్ టీ అనే ఆర్గానిక్ టీ బ్రాండ్, విటమిన్ వాటర్ పేరుతో మరో బేవరేజ్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు కోకాకోలా ఇండియా అండ్‌ సౌత్‌ వెస్ట్‌ ఆసియా వైస్‌ ప్రెసిడెంట్ సందీప్ బజోరియా తెలిపారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టుల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ఉన్న విటమిన్ వాటర్‌ను ఇతర మార్కెట్లకు విస్తరించనున్నారు. అలాగే థమ్స్‌ అప్‌, స్ప్రైట్‌, మాజా వంటి బ్రాండ్లను మరింత విస్తరించనున్నట్లు కంపెనీ పేర్కొంది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *