📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, July 28, 2026
Visitors: 1,534,936  |  757 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

మంత్రి లోకేశ్ కు శ్రీరెడ్డి క్షమాపణ లేఖ

November 15, 2024 November 15, 2024 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన వీడియోలు, పోస్టులపై కేసులు నమోదైన నేపథ్యంలో, సినీనటి శ్రీరెడ్డి మంత్రి లోకేశ్‌ను ఉద్దేశించి బహిరంగ లేఖ విడుదల చేశారు. లేఖలో లోకేశ్‌ను “అన్నా” అని సంబోధిస్తూ, తన తప్పును అంగీకరించారు. ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు తెదేపా, జనసేన కార్యకర్తలకు బాధ కలిగించాయని, వారికి క్షమాపణలు తెలిపారు. తమ కులదైవం వెంకటేశ్వరస్వామిని సాక్షిగా ప్రమాణం చేసి, ఇకపై అలాంటి చర్యలు చేయనని తెలిపారు.

అంతేకాక, చంద్రబాబు, లోకేశ్, వారి కుటుంబం, హోంమంత్రి, మీడియాను క్షమించమని విజ్ఞప్తి చేశారు. శ్రీరెడ్డి ఈ లేఖను ఎక్స్‌ వేదికగా “ప్లీజ్‌ అన్నా అడుక్కుంటున్నా.. నన్ను కాపాడు” అంటూ పోస్ట్ చేశారు. అదే సమయంలో, మాజీ సీఎం జగన్‌కు కూడా లేఖ రాస్తూ, తన చర్యల వల్ల వైకాపాకు నష్టం కలిగితే ఆ పాపం జగన్‌కు అంటుకుదోమనేది తన ఉద్దేశం అని పేర్కొన్నారు. అందుకే పార్టీ, కార్యకర్తల నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *