📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,766,387  |  397 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...

దేశవ్యాప్తంగా బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

September 17, 2024 September 17, 2024 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

దేశవ్యాప్తంగా బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 వరకు కూల్చివేతలు చేపట్టవద్దని ఆదేశించింది. సుప్రీం, తదుపరి ఉత్తర్వులు వచ్చినంత వరకు బుల్డోజర్ చర్యలను నిలిపేయాలని స్పష్టం చేసింది. అయితే, ఈ ఆదేశాలు రైల్వే లైన్ల విస్తరణ, జలవనరుల పరిరక్షణ, ఫుట్‌పాత్, రోడ్ల విస్తరణ వంటి ప్రాజెక్టుల కోసం చేపట్టే కూల్చివేతలకు వర్తించవని కోర్టు స్పష్టంచేసింది.

ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో అనధికార నిర్మాణాలను కూల్చివేయడానికి బుల్డోజర్ చర్యలు ప్రారంభించడంతో పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం, తాత్కాలికంగా ఈ చర్యలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *