📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, June 12, 2026
Visitors: 1,039,385  |  398 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు

జర్నలిస్టులకు భూమిపత్రాలు పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

September 8, 2024 September 8, 2024 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

TG: ప్రజా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం ద్వారా బషీర్‌బాగ్ లో 38 ఎకరాల భూమిపత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ, ప్రజలు రాజకీయ నేతలను చిన్నచూపు చూసే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజకీయ నేతలు తమ స్వార్థం కోసం మాత్రమే పనిచేస్తారని భావన పోగొట్టాలని సూచించారు. గత ప్రభుత్వంలో అసెంబ్లీలో జర్నలిస్టులను అనుమతించడంపై ఆంక్షలు ఉండటంపై విమర్శలు చేశారు. పార్టీ పత్రికల్లో పనిచేస్తున్న కొంతమంది ఉన్మాదంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *