📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, September 12, 2026
Visitors: 1,777,259  |  770 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఇజ్రాయెల్‌లోనూ యూపీఐ చెల్లింపులు.. భారతీయులకు ఇక మరింత సులభమైన డిజిటల్‌ లావాదేవీలుBRICS (బ్రిక్స్) కూటమి పూర్తి చరిత్ర...న్యూఢిల్లీలో ప్రపంచ నేతల సందడి.. భారత్‌ వేదికగా 18వ బ్రిక్స్‌ సదస్సుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!Latest Breaking News from PressMeetతాజా వార్తలుఇజ్రాయెల్‌లోనూ యూపీఐ చెల్లింపులు.. భారతీయులకు ఇక మరింత సులభమైన డిజిటల్‌ లావాదేవీలుBRICS (బ్రిక్స్) కూటమి పూర్తి చరిత్ర...న్యూఢిల్లీలో ప్రపంచ నేతల సందడి.. భారత్‌ వేదికగా 18వ బ్రిక్స్‌ సదస్సుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!

ఏడుపాయల అమ్మవారి గర్భగుడిలోకి వరద నీరు

September 8, 2024 September 8, 2024 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలంలోని నాగసాన్ పల్లి గ్రామంలో ఉన్న ఏడుపాయల అమ్మవారి గర్భ గుడి వరద నీటితో మునిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గర్భ గుడిలో నీరు చేరడంతో, దేవాలయంలోని పూజ కార్యక్రమాలు ప్రభావితమయ్యాయి. ఈ పరిస్థతిలో, భక్తుల దర్శనార్థం అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వరద నీరంతా ఆమలు క్రమం పూనరాక అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. దేవాలయాన్ని సందర్శించేవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *