📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,767,171  |  440 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీLatest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీ

చండ్రుగొండ ఎస్‌ఐని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ మండల నాయకులు

July 16, 2024 July 16, 2024 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

ద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ ఎస్‌ఐ గా నియమితులైన గంజి స్వప్న గారిని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలతో స్వాగతం పలికిన భారతీయ జనతా పార్టీ చంద్రుగొండ మండల నాయకులు.శాంతిభద్రత అంశంలో బీజేపీ పార్టీ కార్యకర్తలుగా మేడమ్‌కు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల నాయకులు గడ్డం శ్రీనివాస్ నాయక్ (గడ్డం శ్రీను) మరియు ఎల్.హెచ్.పి.ఎస్. ఉమ్మడి, జిల్లా ఇంచార్జి మోహన్ నాయక్, మరియు ఎల్.హెచ్.పి.ఎస్ మండల నాయకులు రాందాస్ రాథోడ్ పాల్గొన్నారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *