📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, September 12, 2026
Visitors: 1,777,248  |  769 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఇజ్రాయెల్‌లోనూ యూపీఐ చెల్లింపులు.. భారతీయులకు ఇక మరింత సులభమైన డిజిటల్‌ లావాదేవీలుBRICS (బ్రిక్స్) కూటమి పూర్తి చరిత్ర...న్యూఢిల్లీలో ప్రపంచ నేతల సందడి.. భారత్‌ వేదికగా 18వ బ్రిక్స్‌ సదస్సుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!Latest Breaking News from PressMeetతాజా వార్తలుఇజ్రాయెల్‌లోనూ యూపీఐ చెల్లింపులు.. భారతీయులకు ఇక మరింత సులభమైన డిజిటల్‌ లావాదేవీలుBRICS (బ్రిక్స్) కూటమి పూర్తి చరిత్ర...న్యూఢిల్లీలో ప్రపంచ నేతల సందడి.. భారత్‌ వేదికగా 18వ బ్రిక్స్‌ సదస్సుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!

బ్యాక్‌లాగ్స్‌ క్లియర్‌ చేసుకోవడానికి ఉస్మానియా యూనివర్సిటీ ‘వన్‌ టైం ఛాన్స్‌’

July 13, 2024 July 13, 2024 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ (పీజీ) బ్యాక్‌లాగ్స్‌ క్లియర్‌ చేసుకోవడానికి ఉస్మానియా యూనివర్సిటీ ‘వన్‌ టైం ఛాన్స్‌’కు అవకాశం కల్పించింది. 2000-2001 నుంచి 2018-19 మధ్య వివిధ విద్యా సంవత్సరాల్లో ఓయూతో పాటు అనుబంధ కళాశాలల్లో చదివి సకాలంలో 4 సెమిస్టర్లు క్లియర్‌ చేయని విద్యార్థులకు ఈ అవకాశం ఉపయోగపడుతుంది. గతంలోని హాల్‌ టికెట్, మార్కుల మెమో కాపీలను జత చేసి ఆగస్టు 16 వరకు ఫీజు చెల్లించాలి. రూ.500 ఆలస్యరుసుంతో ఆగస్టు 28 వరకు చెల్లించవచ్చు. పూర్తి వివరాలకు ఓయూ పరీక్షల విభాగం గానీ, ఓయూ అధికారిక వెబ్‌సైట్‌ను www.ouexams.in/press సంప్రదించాలని వర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *