📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, July 28, 2026
Visitors: 1,535,882  |  777 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

తెలంగాణ కార్పొరేషన్లలో చైర్మన్ల నియామకం

July 8, 2024 July 8, 2024 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లకు 35 మంది చైర్మన్ల నియామకానికి ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి జీవో మార్చి 15న విడుదలైంది. అయితే పార్లమెంటు ఎన్నికల కారణంగా దాన్ని నిలిపివేసి ఈరోజు మళ్లీ విడుదల చేశారు. మరో రెండు రోజుల్లో కార్పొరేషన్ల చైర్మన్లు తన విధులను ప్రారంభించనున్నారు.

కార్పొరేషన్ల నూతన ఛైర్మన్లు

  • విత్తనాభివృద్ధి ఛైర్మన్‌గా అన్వేష్‌రెడ్డి
  • ఆగ్రో పరిశ్రమల అభివృద్ధి – కాసుల బాలరాజు
  • ఆయిల్‌ సీడ్స్‌ అభివృద్ధి సంస్థ – జంగా రాఘవరెడ్డి
  • రాష్ట్ర సహకార సంఘం – మానాల మోహన్‌రెడ్డి
  • గిడ్డంగుల సంస్థ – నాగేశ్వర్‌రావు
  • ముదిరాజ్‌ కార్పొరేషన్‌ – జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌
  • మత్స్య సహకార సమాఖ్య – మెట్టు సాయికుమార్‌
  • గ్రంథాలయ పరిషత్‌ – రియాజ్‌
  • అటవీ అభివృద్ధి – పొదెం వీరయ్య
  • కనీస వేతనాల సలహాబోర్డు – జనక ప్రసాద్‌
  • నీటి పారుదల అభివృద్ధి – విజయ్‌బాబు
  • స్పోర్ట్స్‌ అథారిటి – శివసేనారెడ్డి
  • సెట్‌ విన్‌ – గిరిధర్‌రెడ్డి
  • హస్తకళల అభివృద్ధి – నాయుడు సత్యనారాయణ
  • ఖనిజాభివృద్ధి – అనిల్‌
  • టీజీఐఐసీ – నిర్మలా జగ్గారెడ్డి
  • వాణిజ్య ప్రోత్సాహక – ప్రకాశ్‌రెడ్డి
  • సాంకేతిక సేవల అభివృద్ధి సంస్థ – మన్నె సతీశ్‌కుమార్‌
  • పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ – చల్లా నరసింహారెడ్డి
  • శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ – కె.నరేందర్‌రెడ్డి
  • కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ – ఈ.వెకంటరామిరెడ్డి
  • రహదారి అభివృద్ధి సంస్థ – మల్‌రెడ్డి రామిరెడ్డి
  • పర్యాటక అభివృద్ధి సంస్థ – పటేల్‌ రమేశ్‌రెడ్డి
  • తెలంగాణ ఫుడ్స్‌ – ఎం.ఎ.ఫహిమ్‌
  • ఆర్యవైశ్య కార్పొరేషన్‌ – కాల్వ సుజాత
  • బీసీ కార్పొరేషన్‌ – నూతి శ్రీకాంత్‌
  • ఎస్సీ కార్పొరేషన్‌ – ఎన్‌.ప్రీతం
  • ఎస్టీ కార్పొరేషన్‌ – బెల్లయ్య నాయక్‌
  • గిరిజన కార్పొరేషన్‌ – కె.తిరుపతి
  • ఎంబీసీ కార్పొరేషన్‌ – జైపాల్‌
  • మహిళా సహకార అభివృద్ధి సంస్థ – శోభారాణి
  • వికలాంగుల కార్పొరేషన్‌ – ఎం.వీరయ్య
  • సంగీత నాట్య అకాడమీ – అలేఖ్య పుంజాల
  • మైనార్టీ కార్పొరేషన్‌ వైస్‌ఛైర్మన్‌గా ఎం.ఎ.జబ్బార్‌

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *