📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, June 13, 2026
Visitors: 1,039,736  |  405 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు

రేషన్ కార్డులో మార్పులకు ఆప్షన్లు ఇచ్చిన ప్రభుత్వం

July 6, 2024 July 6, 2024 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare
  • ప్రస్తుతానికి రేషన్ కార్డు కలిగిన ప్రజలకు మాత్రమే
  • కొత్త రేషన్ కార్డుల కొరకు మరొక వారం లో ప్రక్రియ ప్రారంభం
  • పది సంవత్సరాలుగా ఎదురుచూపులు

తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.రేషన్ కార్డు లో పేరు లేని వారు, కొత్తగా పిల్లల పేరు ,కొత్తగా పెళ్ళైన వారు తమ పేరులు నమోదు చేయుటకు మీసేవ లో ఆన్లైన్లో అప్లికేషన్స్ చేయడం జరుగుతుంది ,అదేవిధంగా రేషన్ కార్డులో ఒక పేరు ఆధార్ కార్డు లో ఒక పేరు ఉన్నవారు కూడా పేరు కరెక్షన్స్ చేసుకోవచ్చు .కావున ప్రతి ఒక్కరూ తమ పేరులు నమోదు చేసుకోవాలిసిందిగా ప్రార్థన… కొత్త రేషన్ కార్డులు అప్ప్లై చేసుకోవడానికి మరో వారం రోజుల్లో ప్రక్రియ ప్రారంభం కావచ్చు అని సమాచారం..

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *