చిన్నారి తలలో పెన్ను…భద్రాచలంలో ఘటన

TwitterWhatsAppFacebookTelegramShare

భద్రాచలంలోని సుభాష్‌నగర్‌ కాలనీకి చెందిన ఐదేళ్ల రేయాన్షిక అనే బాలిక తలలో పెన్ను గుచ్చుకోవడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. యూకేజీ చదువుతున్న చిన్నారి బెడ్‌పై కూర్చోని రాస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలికను వెంటనే నగరంలోని ఆసుపత్రికి తరలించగా, ఆమెను పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తీసుకెళ్లాలని సూచించారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version