Month: April 2025
Advertisement
Khammam
కొత్తగూడెం జి.ఎం. కార్యాలయంలో ఉద్యోగుల సమస్యలపై మెమోరాండం
సింగరేణి కొత్తగూడెం ఏరియా లోని జి.ఎం ఆఫీస్ నందు రేపు ది.28/04/2025 న జరగబోయే స్ట్రక్చర్ కమిటీ మీటింగ్ లో ఉద్యోగులకు కావలసిన (పది) ముఖ్యమైన అంశాలను కొత్తగూడెం ఏరియా ఐఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజుకు మెమొరాండం ద్వారా తెలియజేయడం జరిగింది, 1) ఉద్యోగుల కుటుంబ సభ్యుల ఈ.పి.ఆర్,లో ఏమైన పొరపాట్లు ఉంటే సరిచేసుకునే అవకాశం కల్పించాల్సిందిగా కోరడమైనది. 2) కొత్తగూడెం ఏరియాలో మెయిన్ మ్యాగజిన్ వద్ద […]
![]()
Advertisement
