Month: September 2024
Advertisement
Medak
డెంగ్యూతో కామారెడ్డిలో ఇంటర్ విద్యార్థి మృతి
KMR: కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో డెంగ్యూ కారణంగా 16 ఏళ్ల చౌకి సుజిత్ చనిపోయాడు. టెకిర్యాల్‌కు చెందిన సుజిత్, ఇంటర్‌ఫస్ట్ ఇయర్ విద్యార్థి, 10 రోజుల కిందట జ్వరం రావడంతో ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరాడు. డెంగ్యూ నిర్ధారణ తరువాత, పరిస్థితి విషమించడంతో నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం చికిత్స పొందుతూ చనిపోయాడు. జ్వరాల కారణంగా జిల్లాలో ఐదుగురు మరణించారు.
![]()
