Month: September 2024
Advertisement
National
రాహుల్ గాంధీ హత్యకు కుట్ర జరుగుతోంది : కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భద్రతకు ముప్పు ఉందని ఆ పార్టీ అధికారికంగా ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ దిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌లో రాహుల్ హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకొని ఆయనకు ప్రాణ హాని కలిగించే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. మాకెన్ ఈ ఫిర్యాదును కేవలం పోలీసులకు మాత్రమే కాకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపించారు. రాహుల్ […]
![]()
Advertisement
