Month: August 2024
Advertisement
Andhra
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్: హోటల్స్, కాలేజీలలో సీక్రెట్ కెమెరాల ప్రకంపనలు – ప్రైవసీ కోసం ఏం చేయాలి
తెలంగాణలో ఇటీవల కొన్ని ఘటనలు తీవ్ర ఆందోళన కలిగించాయి. ఓయో రూమ్ హోటళ్ళలో సీక్రెట్ cc కెమెరాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కొన్ని ఘటనల్లో, గదులలో సీక్రెట్ కెమెరాలు అమర్చి, ఆ వీడియోలను బ్లాక్‌మెయిల్‌కి ఉపయోగించడం జరిగింది. ఈ సంఘటనలు స్థానిక పోలీసులకు చేరడంతో దర్యాప్తు చేపట్టారు. ఇంకా,ఆంధ్రప్రదేశ్‌లో ఓ కాలేజ్‌లో సీక్రెట్ కెమెరా వ్యవహారం బయటపడి విద్యార్థులు, వారి తల్లిదండ్రులలో భయాందోళనలు రేకెత్తించింది. కొన్ని బాయిస్ హాస్టళ్లలో విద్యార్థుల ప్రైవసీ ఉల్లంఘన జరగడం, కెమెరాలతో వారి […]
![]()
Advertisement
