Jobs & Careers
Advertisement
Career
విప్రోలో సెల్లర్ సపోర్ట్ ఉద్యోగాల భర్తీ
ప్రముఖ ఐటీ సంస్థ విప్రో హైదరాబాద్‌లో సెల్లర్ సపోర్ట్ విభాగంలో 35 ఖాళీల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ (ఫలితాల కోసం వేచి చూస్తున్న వారు అనర్హులు).అనుభవం: 0 – 2 ఏళ్లు (ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు).నైపుణ్యాలు: ఇంగ్లీష్, హిందీ భాషల్లో అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్.పనివేళలు: రొటేషనల్ షిఫ్టులు (నైట్ షిఫ్టులతో సహా), వారానికి 5 రోజులు పని.వేతనం: రూ. 2.25 – 3.5 లక్షలు (సంవత్సరానికి).ఇంటర్వ్యూ తేదీలు: మార్చి 16 […]
![]()
