Andhra
Advertisement
Andhra
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మంజూరైన 7 జాతీయ రహదారులు
భారతమాల పరియోజన ప్రథమ దశలో రాష్ట్రానికి మంజూరైన 7 జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర రహదారులు, రవాణా శాఖ తాజాగా పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టులు గతంలోనే మంజూరైనా, టెండర్ ప్రక్రియకు బ్రేక్ పడింది. ప్రస్తుతం, మొత్తం ప్రాజెక్టులు ఏకకాలంలో ప్రారంభించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ కార్యదర్శికి ఈ మేరకు లేఖ పంపింది. ఈ ప్రాజెక్టులు మొత్తం 384 కిలోమీటర్ల పొడవున నిర్మించబడుతుండగా, ఖర్చు మొదట రూ. 6,646 కోట్లుగా అంచనా వేయగా, […]
![]()
Advertisement
