Saturday, March 14, 2026
f t y in
Breaking
ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ: చట్టానికి కొత్త మెరుగులు నిష్కళంక దేశభక్తుడు శ్రీ హెచ్. జె. దొర: ఒక శకం ముగింపు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై అభిశంసన: భారత చరిత్రలో మొదటిసారి ప్రజా వాణి ఆన్‌లైన్ వేదిక: సామాన్యుడి ముంగిట ప్రభుత్వ సేవలు అవిశ్వాస తీర్మానం వీగిపోయింది: లోక్‌సభలో ఉత్కంఠకు తెర వాణిజ్య గ్యాస్ సంక్షోభం: ఫుడ్ డెలివరీ రంగంపై పిడుగు యూపీఐ ఏటీఎం: భారత బ్యాంకింగ్ రంగంలో నవశకం ప్రజా గొంతుకగా రాఘవ్ చద్దా: పార్లమెంటులో సామాన్యుడి పోరాటం మాల మహానాడు భద్రాద్రి జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడిగా పసుపులేటి పవన్ ఐటీ చట్ట సవరణలపై సుప్రీంకోర్టులో కేంద్రం అప్పీల్

Khammam

Advertisement
Khammam

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన

TwitterWhatsAppFacebookTelegramShare

కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఖమ్మం పట్టణంలోని 16వ డివిజన్ దంసాలపురంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ముంపు బాధితులతో మాట్లాడి పునరావాస చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. వరద నివారణలో ప్రభుత్వం సహకారం లేదని స్థానికులు పేర్కొన్నారు. కిషన్ రెడ్డి మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మాణ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో ఎంపి ఈటెల రాజేందర్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

Loading

September 8, 2024 • admin
Advertisement
error: Content is protected !!
Exit mobile version