Telangana
Advertisement
Telangana
తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్లే భక్తుల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఇచ్చే దిశగా చర్చించాలని సీఎంకు తుమ్మల లేఖ
తిరుమల దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం చర్చించాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేటి ముఖ్యమంత్రుల సమావేశంలో సిఫార్సు లేఖల ప్రాధాన్యతపై చర్చించాలని ముందస్తు లేఖ రాసారు. తిరుమలకు ఆధ్యాత్మిక ప్రయాణంలో, వేంకటేశ్వరుని ఆశీర్వాదం కోసం ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తరలివస్తారు, ఒక ప్రజా ప్రతినిధి నుండి సిఫార్సు లేఖను కలిగి ఉండటం వలన దర్శన ప్రక్రియ సాఫీగా మరియు […]
![]()
Advertisement
