Telangana
Advertisement
Karimnagar
జగిత్యాల: కన్నతల్లిని స్మశానంలో వదిలేసిన కసాయి కొడుకులు
జగిత్యాల పట్టణంలోని మోతె స్మశానవాటికలో రాజవ్వ అనే వృద్ధురాలు గత ఎనిమిది రోజులుగా అనారోగ్య పరిస్థితుల్లో ఉండటం కలకలం రేపింది. తన పెన్షన్ డబ్బుల కోసం కొడుకు దారుణంగా ప్రవర్తించి చితకబాదినట్లు సమాచారం. ఈ దాడిలో ఆమె కాలు విరిగి అచేతన స్థితికి చేరింది. నలుగురు కొడుకులు ఉన్నా తాను ఇలా వదిలేయబడిందని రాజవ్వ కన్నీరు మున్నీరుగా రోదించింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు సంక్షేమశాఖ అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన సంక్షేమశాఖ అధికారి నరేష్ ఆమెను […]
![]()
Advertisement
