National
Advertisement
National
ప్రణయ్ హత్య కేసు: సుభాష్ శర్మకు మరణ శిక్ష
తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడలో 2018లో జరిగిన ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు సుభాష్ శర్మకు (ఏ2) మరణ శిక్షను విధించింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించింది. కేసు నేపథ్యం: ప్రణయ్, అమృత వర్షిణి కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. అమృత తండ్రి మారుతీరావు ఈ వివాహాన్ని వ్యతిరేకించి, సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను 2018 సెప్టెంబర్ 14న హత్య చేయించాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం […]
![]()
Advertisement
