వాట్సప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్ – మీ చాట్ సురక్షితం
వాట్సాప్ యూజర్లకు ప్రైవసీ పరంగా ఓ గొప్ప వార్తే ఇది! ఇటీవల వాట్సప్ విడుదల చేసిన ‘అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ’ (Advanced Chat Privacy) ఫీచర్ ద్వారా వ్యక్తిగత, సున్నితమైన చాట్స్ మరింత భద్రంగా ఉండేలా ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. ఈ…