Articles by admin
Advertisement
Business
సేవా లోపమా ఇక వాట్సాప్ లో కూడా వినియోగదారుల కమిషన్‌కు పిర్యాదు చేయొచ్చు
MRP కంటే ఎక్కువ ధరకు ఉత్పత్తులు అమ్ముతున్నారా? ఉత్పత్తి నాణ్యత మరియు సేవాలోపమా? అయితే, మీరు ఇంటి నుండే వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘వాట్సాప్ చాట్‌బాట్’ సేవలను అందించింది. ముందుగా, వాట్సాప్ నంబర్ 88000 01915 లో “హలో” అని నమోదు చేయండి. సూచనల ప్రకారం వివరాలను నమోదు చేస్తే, ఫిర్యాదు జాతీయ వినియోగదారుల కమిషన్ హాట్‌లైన్‌లో నమోదు చేయబడుతుంది. కేసును పరిష్కరించడానికి ఈ సమాచారం తర్వాత […]
![]()
Advertisement
