Saturday, March 14, 2026
f t y in
Breaking

Articles by admin

Advertisement
Telangana

ఆర్టీసీపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు : MD సజ్జనార్

TwitterWhatsAppFacebookTelegramShare

ఆర్టీసీపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని TGSRTC మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ హెచ్చరించారు. త్వరలోనే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయబోతున్నారంటూ కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం చేస్తున్నారని, అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ కింద కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతుందని, ఆ తర్వాత డీజిల్, సీఎన్‌జీ బస్సుల సంఖ్యను క్రమంగా తగ్గించి వాటికి బదులుగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని ప్రకటించింది

Loading

August 15, 2024 • admin
Advertisement
error: Content is protected !!
Exit mobile version