Articles by admin
Advertisement
Uncategorized
హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనంపై హైకోర్టు విచారణ రేపు వాదనలు
TG: హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనంపై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయకుండా గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని కోరారు. హుస్సేన్‌సాగర్ పరిరక్షణ బాధ్యత హైడ్రాకు ఉన్నందున వారిని ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ అభ్యర్థించారు. న్యాయస్థానం రేపు వాదనలు వినాలని నిర్ణయించింది.
![]()
Advertisement
