Articles by admin
Advertisement
National
భారత్‌లో కొత్త బేవరేజెస్ ప్రవేశపెట్టనున్న కోకాకోలా
వేసవి నేపథ్యంలో కోకాకోలా భారత మార్కెట్‌లోకి కొత్త శీతల పానీయాలను తీసుకురాబోతోంది. గ్లోబల్ స్పోర్ట్స్ డ్రింక్ బాడీ ఆర్మర్ లైట్ (BodyArmorLyte) తొలిసారి భారత్‌కు రానుంది. ఇది కొబ్బరినీళ్లు, ఎలక్ట్రోలైట్స్ కలిగి హైడ్రేషన్‌కు అనుకూలంగా ఉంటుంది. అమెరికాలో బిలియన్ డాలర్ల మార్కెట్‌ను కలిగి ఉన్న ఈ బ్రాండ్‌ను కార్టన్, పెట్ బాటిళ్లలో అందుబాటులో ఉంచనున్నారు. అలాగే హానెస్ట్ టీ అనే ఆర్గానిక్ టీ బ్రాండ్, విటమిన్ వాటర్ పేరుతో మరో బేవరేజ్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు కోకాకోలా […]
![]()
Advertisement
